5946) పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మన కోసమే

** TELUGU LYRICS **

పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మన కోసమే 
వచ్చినాడు యూదుల రాజు యేసు మన కోసమే (2)
పాపుల కొరకే పరమ పవిత్రుడు దినుల కొరకే దేవా కుమారుడు(2)
పుట్టినాడు రాజులరాజు క్రీస్తు మనకోసమే 
వచ్చినాడు యూదుల రాజు యేసు మనకోసమే 
సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకే ఇలలో పుట్టెను 
 
తార వెలిసే నింగిలోన పాపపు చీకటి తొలగిపోయే  
దూత తెల్పిన వార్త ఏమానా నిత్య రాజ్యపు బాటలాయ (2)
మానవాళి  పాపముక్తి మానుజ రూపము ఎత్తి ఇలలో (2) 
పుట్టినాడు రాజులరాజు క్రీస్తు మనకోసమే 
వచ్చినాడు యుదుల రాజు యేసు మనకోసమే 
సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకే ఇలలో పుట్టెను 

బోలము సాంబ్రాణి సువర్ణమూల్ కానుకాయ్యెను 
గరుడమూర్తికి బెట్లేహేములో పశుల పకాయే విడిది ఆయెను విబుడు క్రీస్తుకు (2)
పరిశుద్దత్మతో జన్మమేత్తి పాపం భారము తాను మోయగా (2)
పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మనకిసమే వచ్చినాడు యూదురాజు యేసు మనకోసమే (2) 
సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకి ఇలలో పుట్టెను 

వేల దూతల స్తుల పాత్రుడు వేల్పుగా ఇలా అవతరించేను
వెలుగు తానే వచ్చినాడు వేత్తను తీర్చగా వేడుకొండుము (2) 
లేకనాము నెరవేర్నట్లుగా గోరియా పిల్లకు తారు మారుగా (2) 
పుట్టిన్నాడు రాజుల రాజుల క్రీస్తు మనకోసమే 
వచ్చినాడు యూదాల రాజు యేసు మనకోసమే (2)
పాపుల కొరకే పరమ పవిత్రుడు  
దినుల కొరకే దివా కుమారుడు (2) 

పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మనకోసమే 
వచ్చినడు యూదుల రాజు యేసు మనకోసమే 
సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకే ఇలలో

 ** ENGLISH LYRICS **

Puttinaadu Raajula Raaju Kreestu Mana Kosame
Vacchinaadu Yoodula Raaju Yesu Mana Kosame (2)
Paapula Korake Parama Pavithrudu Dinula Korake Devaa Kumaarudu (2)
Puttinaadu Raajularaaju Kreestu Manakosame
Vacchinaadu Yoodula Raaju Yesu Manakosame
Santhosham Andaram Jagamanthaa Sambaram Rakshakudu Manake Ilalo Puttenu

Thaara Velise Ningilona Paapapu Cheekati Tholagipoye
Dootha Thelpina Vaartha Emaanaa Nithya Raajyapu Baatalaaya (2)
Maanavaali Paapamukthi Maanuja Roopamu Etthi Ilalo (2)
Puttinaadu Raajularaaju Kreestu Manakosame
Vacchinaadu Yoodula Raaju Yesu Manakosame
Santhosham Andaram Jagamanthaa Sambaram Rakshakudu Manake Ilalo Puttenu

Bolamu Saambraani Suvarnamool Kaanukaayyenū
Garudamoorthiki Bethlehemulo Pashula Paakaaye Vididhi Aayenu Vibudu Kreestuku (2)
Parishuddhaathmatho Janmamu Etthi Paapam Bhaaramu Thaanu Moyagaa (2)
Puttinaadu Raajula Raaju Kreestu Manakosame Vacchinaadu Yooduraaju Yesu Manakosame (2)
Santhosham Andaram Jagamanthaa Sambaram Rakshakudu Manaki Ilalo Puttenu

Vela Doothala Stuthi Paathrudu Velpugaa Ila Avatharinchenu
Velugu Thaane Vacchinaadu Veththanu Theerchagaa Vedukondumu (2)
Lekhanaamu Neravernatlugaa Goriya Pillaku Thaaru Maarugaa (2)
Puttinnaadu Raajula Raajula Kreestu Manakosame
Vacchinaadu Yoodaala Raaju Yesu Manakosame (2)
Paapula Korake Parama Pavithrudu
Dinula Korake Divya Kumaarudu (2)

Puttinaadu Raajula Raaju Kreestu Manakosame
Vacchinaadu Yoodula Raaju Yesu Manakosame
Santhosham Andaram Jagamanthaa Sambaram Rakshakudu Manake Ilalo

-----------------------------------------------------------------
CREDITS : Vocals : Vagdevi 
Music : Sudhakar Rella 
Lyrics, Tune : Bro. Kishore Babu Tappeta 
-----------------------------------------------------------------