** TELUGU LYRICS **
బెత్లహేములో పశుల పాకలో - నజరేతు అను ఊరిలో (2)
యేసయ్య జన్మించినాడురా
దావీదు పట్టణము నందునా (2)
రారండి వేడుక చేద్దాం లోక రక్షకుడు వచ్చాడని
యేసయ్య జన్మించినాడురా
దావీదు పట్టణము నందునా (2)
రారండి వేడుక చేద్దాం లోక రక్షకుడు వచ్చాడని
రారాజు జన్మించాడని (2)
కన్య మరియ గర్భమందునా - బాలయేసు జన్మించెను (2)
దీనులను కరుణించుటకు - పాపులను రక్షించుటకు
గొప్ప దేవుడు నీతిమంతుడు - పాపం ఎరుగని పరిశుద్ధుడు
మన రాజుల రాజు యేసు దేవుడు పరిశుద్ధాత్మతో జన్మించెను
||రారండి||
దైవ తనయుడు యేసు - మనలను రక్షించవచ్చెను.
ఈ లోకాన్ని వెలిగించుటకు - గొప్ప రక్షణను మనకిచ్చుటకు (2)
ప్రేమమయుడు కరుణామయుడు - జాలి గల దైవం అరుదించెను
పరమ వైద్యుడు పావనుడు మనుజావతారుడై ఉదయించెను (2)
||రారండి||
దైవ తనయుడు యేసు - మనలను రక్షించవచ్చెను.
ఈ లోకాన్ని వెలిగించుటకు - గొప్ప రక్షణను మనకిచ్చుటకు (2)
ప్రేమమయుడు కరుణామయుడు - జాలి గల దైవం అరుదించెను
పరమ వైద్యుడు పావనుడు మనుజావతారుడై ఉదయించెను (2)
||రారండి||
** ENGLISH LYRICS **
Bethlehemulo Pashula Paakalo – Nazarethu Anu Oorilo (2)
Yesayya Janminchinaaduraa
Daaveedu Pattnamu Nandunaa (2)
Raarandi Veduka Cheddaam Loka Rakshakudu Vacchaadani
Raaraaju Janminchaadani (2)
Kanya Mariya Garbhamandunaa – Baala Yesu Janminchenu (2)
Deenulanu Karuninchuṭaku – Paapulanu Rakshinchuṭaku
Goppa Devudu Neethimanthudu – Paapam Erugani Parishuddhudu
Mana Raajula Raaju Yesu Devudu Parishuddhaathmatho Janminchenu
||Raarandi||
Daiva Thanayudu Yesu – Manalanu Rakshincha Vacchenu
Ee Lokaanini Veliginchuṭaku – Goppa Rakshananu Manakichchuṭaku (2)
Premamayudu Karunaamayudu – Jaali Gala Daivam Arudinchenu
Parama Vaidyudu Paavanudu Manujaavathaarudai Udayinchenu (2)
||Raarandi||
-----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Kondapally Anand kumar
Music & Vocals : Bro.Charan & Malavika
-----------------------------------------------------------------------------