** TELUGU LYRICS **
ఆరాధింతును నిన్ను ఆరాధింతును
ఆరాధింతును నిన్ను ఆరాధింతును
నా యేసు రాజా నిన్నే ఆరాధింతును
స్తుతుల మధ్యలో నీ వాసవి
నిన్ను నేను ఆరాధింతును
యేసయ్య నిన్ను నేను ఆరాధింతును
ఆరాధనకు యోగ్యుడా
నిన్ను నేను ఆరాధింతును
యేసయ్యా నిన్ను నేను ఆరాధింతును
మేఘాలపై వచ్చు వాడ
నిన్ను నేను ఆరాధింతును
యేసయ్యా నిన్ను నేను ఆరాధింతును
తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా
నిన్ను నేను ఆరాధింతును
యేసయ్య నిన్ను నేను ఆరాధింతును
ఆరాధింతును నిన్ను ఆరాధింతును
నా యేసు రాజా నిన్నే ఆరాధింతును
స్తుతుల మధ్యలో నీ వాసవి
నిన్ను నేను ఆరాధింతును
యేసయ్య నిన్ను నేను ఆరాధింతును
ఆరాధనకు యోగ్యుడా
నిన్ను నేను ఆరాధింతును
యేసయ్యా నిన్ను నేను ఆరాధింతును
మేఘాలపై వచ్చు వాడ
నిన్ను నేను ఆరాధింతును
యేసయ్యా నిన్ను నేను ఆరాధింతును
తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా
నిన్ను నేను ఆరాధింతును
యేసయ్య నిన్ను నేను ఆరాధింతును
----------------------------------------------
CREDITS :
----------------------------------------------