** TELUGU LYRICS **
సర్వోన్నత స్థలములలో వసియించు దేవుడు
సర్వ మానవాళి రక్షణకై భువిని చేరెను (2)
అద్భుతమే, ఆశ్చర్యమే ఆయన పుట్టుక
సృష్టికారుడే మానవునిగా ఒదిగేను గనుక (2)
హోసన్నా హోసన్నా అని ఆయన కీర్తిని చాటారే
హల్లెలూయా పాటలు పాడి స్తుతులను చెల్లించరే
సర్వ మానవాళి రక్షణకై భువిని చేరెను (2)
అద్భుతమే, ఆశ్చర్యమే ఆయన పుట్టుక
సృష్టికారుడే మానవునిగా ఒదిగేను గనుక (2)
హోసన్నా హోసన్నా అని ఆయన కీర్తిని చాటారే
హల్లెలూయా పాటలు పాడి స్తుతులను చెల్లించరే
||సర్వోన్నత||
అలసిన బ్రతుకులలోన, భారము తొలగించుటకు
అలజడి మనసులయందు శాంతిని కురిపించుటకు (2)
అరుదెంచెను రారాజు పసిబాలునిగా
నిత్యుడైన తండ్రిగా రాజ్యమేలగా
అలసిన బ్రతుకులలోన, భారము తొలగించుటకు
అలజడి మనసులయందు శాంతిని కురిపించుటకు (2)
అరుదెంచెను రారాజు పసిబాలునిగా
నిత్యుడైన తండ్రిగా రాజ్యమేలగా
||హోసన్నా హోసన్నా||
ఒంటరి మనుష్యుల కోసం తోడుగా పయనించుటకు
లోకము చీకటి తొలగే, వెలుగులనే పంచుటకు (2)
ఎన్నటికి వీడిపోని నిజ స్నేహితుడై
ఉదయించెను మన కొరకే నీతి సూర్యుడై
ఒంటరి మనుష్యుల కోసం తోడుగా పయనించుటకు
లోకము చీకటి తొలగే, వెలుగులనే పంచుటకు (2)
ఎన్నటికి వీడిపోని నిజ స్నేహితుడై
ఉదయించెను మన కొరకే నీతి సూర్యుడై
||హోసన్నా హోసన్నా||
** ENGLISH LYRICS **
Sarvonnatha Sthalamulalo Vasiyinchu Devudu
Sarva Maanavaali Rakshanakai Bhuvini Cherenu (2)
Adbhuthame Aascharyame Aayana Puttuka
Srushtikaarude Maanavunigaa Odigenu Ganuka (2)
Hosannaa Hosannaa Ani Aayana Keerthini Chaatāre
Halleluyaa Paatalu Paadi Sthuthulanu Chellinchare
||Sarvonnatha||
Alasina Brathukulalona Bhaaramu Tholaginchutaku
Alajadi Manasulayandu Shaanthini Kuripinchutaku (2)
Arudenchenu Raaraaju PasiBaalunigaa
Nithyudaina Thandriga Raajyamelagaa
||Hosannaa Hosannaa||
Ontari Manushhyula Kosam Thodugaa Payaninchutaku
Lokamu Cheekati Tholage Velugulane Panchutaku (2)
Ennatiki Veediponi Nija Snehithudai
Udayinchenu Mana Korake Neethi Sooryudai
||Hosannaa Hosannaa||
-----------------------------------------------------
CREDITS : Vocals : Tushara Nilaya
Lyrics, Tune : Sayaram Gattu
Music : Prasanth Penumaka
-----------------------------------------------------