5710) మహాత్యముగల మహారాజువే త్వరలో రానైయున్న రారాజువే

** TELUGU LYRICS **

మహాత్యముగల మహారాజువే త్వరలో రానైయున్న రారాజువే (2)
నిన్ను కీర్తించేదా ఆ.. ఆ.. (2)
నిన్నే పోగేడేదను - నిన్నే ఘనపరతును (2)
యుగయుగాలు నన్నుయేలు మహారాజువే (2)

దోషము కప్పుకొనక నీయేదుటేనేను పాపములు ఓప్పుకొంటిని (2)
నా అతిక్రమములను నీవు పరిహరించినావు - నీ రక్తముతో నన్ను కడిగినావు (2)
దవళవర్ణుడు యేసు - కృపగల మహారాజువే (2) 
||మహాత్యము||

నా అంగలార్పును నాట్యముగా మార్చి - జ్యేష్ఠుల సంఘములో నన్ను నిల్పినావు (2)
నన్ను నిల్పిన నీవు - కన్నీరు తుడిచావే - నీ సన్నిదిలో అనందింప జేసినావు (2)
రత్నవర్ణుడు యేసు - కృపగల మహారాజువే (2)
||మహాత్యము||

నీ అభిషేకముతో నను నింపినావు - నీ వదువు సంఘముగా నన్ను మార్చినావు (2)
నీ సువార్త పత్రికగా నను మార్చినావే - నీ చిత్తంలో నన్ను వాడు చున్నావే (2)
అతిశ్రేష్ఠుడు యేసు - కృపతో నన్ను నింపెను  
నన్ను నింపిన యేసు - కృపతో నన్ను నింపెను (2)
||మహాత్యము||

--------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pastor Yesu Lazarus
Vocals & Music : Aradhya Lazarus & prem Keys
--------------------------------------------------------------------------