5836) నీ ప్రేమను మించిన ప్రేమే లేదయ్య

** TELUGU LYRICS **

నీ ప్రేమను మించిన ప్రేమే లేదయ్య
నీ ప్రేమకు సాటి లేనేలేదయ్యా (2)
నీ ప్రేమే‌ నాలో చిగురించెను 
నీ ప్రేమే నాలో ఫలియించెను (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ప్రేమామయ
యేసయ్యా యేసయ్యా యేసయ్యా కరుణామయ
||నీ ప్రేమను||

ఈ లోకమే నన్ను ధ్వేషించినను
నీ ప్రేమే నన్ను ఆదరించెను
నా స్నేహితులే నను మోసగించినా
నన్ను విడువక ఎడబాయక నా తోడే నిలిచితివి (2)
||నీ ప్రేమను||

ఈ లోకపు ఆశలలో పడిన నన్ను
నీ ప్రేమతో నన్ను పిలిచినావయ్య
నా పాపమాలిన్యమును కడిగివేసి
నీ వారసునిగా నను చేసుకుంటివి (2)
||నీ ప్రేమను||

 ** ENGLISH LYRICS **

Nee Premanu Minchina Preme Ledayya
Nee Premaku Saati Leneladayya (2)
Nee Preme Naalo Chigurinchenu
Nee Preme Naalo Phaliyinchenu (2)
Yesayya Yesayya Yesayya Premaamaya
Yesayya Yesayya Yesayya Karunaamaya
||Nee Premanu||

Ee Lokame Nannu Dhveshinchinanu
Nee Preme Nannu Aadarinchenu
Naa Snehithule Nanu Mosaginchinaa
Nannu Viduvaka Edabaayaka Naa Thode Nilichithivi (2)
||Nee Premanu||

Ee Lokapu Aashalalo Padina Nannu
Nee Prematho Nannu Pilichinaavayya
Naa Paapamaalinyamunu Kadigivesi
Nee Vaarasunigaa Nanu Chesukuntivi (2)
||Nee Premanu||

-------------------------------------------------------
CREDITS : Vocals : Tinnu Thereesh
Lyrics, Tune : James Narukurthi 
Music : Yalagapati Sunil Kumar
-------------------------------------------------------