** TELUGU LYRICS **
అద్భుతం చేయువాడ అతిశయమిచ్చువాడ
ఆలోచన కారుడా నా యేసు రాజా నీవే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా (2)
ఆలోచన కారుడా నా యేసు రాజా నీవే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా (2)
||అద్భుతం||
మోషే మాటతో ఉన్నవాడా
నేతగా పిలచి నడిపినవాడ
నా బలహీనత బలముగ మార్చి
నా బలహీనత బలముగ మార్చి
నీ పాత్రగా నను నిలుపు వాడా
||హల్లెలూయా||
||హల్లెలూయా||
పగటిలో మేఘమై ఉండువాడా
రాత్రిలో అగ్నిఐ వెలిగించువాడ
తడబడక ప్రతి అడుగులో తోడై
తడబడక ప్రతి అడుగులో తోడై
నా చేయిపట్టి నడుపు వాడా
||హల్లెలూయా||
కడవరుకు యోబుతో ఉన్నవాడా
రెండంతలు తిరిగి దయచేయువాడ
కష్టములేమి నష్టములోనా
కష్టములేమి నష్టములోనా
నా చేయి విడివక నిలుపు వాడా
||హల్లెలూయా||
** ENGLISH LYRICS **
Adbhutam Cheyuvaada Athisayamichuvaada
Alochana Karuda Naa Yesu Raaja Neeve
Hallleluiah Halleluiah Halleluiah Yesayya (2)
||Adbhutam||
Moshe Maatatho Unnavaada
Netaga Pilachi Nadipinavaada
Naa Balaheenata Balamuga Maarchi
Naa Balaheenata Balamuga Maarchi
Nee Paatraga Nanu Nilupu Vaadaa
||Hallleluiah||
Pagatilo Meghamai Unduvaada
Raatri Lo Agniai Veliginchuvaada
Tadabadaka Prati Adugulo Thodai
Tadabadaka Prati Adugulo Thodai
Naa Cheyipatti Nadupu Vaadaa
||Hallleluiah||
Kadavaraku Yobutho Unnavaada
Rendantalu Tirigi Dayacheyuvaada
Kashtamulemi Nashtamulona
Kashtamulemi Nashtamulona
Naa Cheyi Viduvaka Nilupu Vaadaa
||Hallleluiah||
---------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Evg. Joel N Bob
Music, Tune : Ps. Isaac Pilli & Sis Blessy Godwin
---------------------------------------------------------------------------