** TELUGU LYRICS **
యోగ్యుడ పరిశుద్ధుడ
(నీ)మహిమలో నున్న శుద్ధులే నీకు (2)
సాగిలపడి ఆరాధన చేయ నిను నేనే
రీతిగ ఆరాధింతును (2)
ఆరాధన.... ఆరాధన.... (2)
(నీ)మహిమలో నున్న శుద్ధులే నీకు (2)
సాగిలపడి ఆరాధన చేయ నిను నేనే
రీతిగ ఆరాధింతును (2)
ఆరాధన.... ఆరాధన.... (2)
ఎరిగి ఎరిగి నే చేసిన పాపములు నీ
పావన కాయమును గాయ పరచగా (2)
ఆ గాయాలతోనే స్వస్థతనొసగి
ఆ గాయాలతోనే స్వస్థతనొసగి
బ్రతికించిన నీకే అర్పణనవుదును
నను బ్రతికించిన నీకే అర్పణనవుదును
ఆరాధన.... ఆరాధన.... (2)
బ్రతికించిన నీకే అర్పణనవుదును
నను బ్రతికించిన నీకే అర్పణనవుదును
ఆరాధన.... ఆరాధన.... (2)
నా గతమెరిగి నీ సేవకు పిలువ
బ్రతికించిన నీకే నా బ్రతుకునివ్వక (2)
విసిగించిన నన్ను నీ సేవలో నిలిపి
విసిగించిన నన్ను నీ సేవలో నిలిపి
శాశ్వత ప్రేమకే బానిసవుదును నీ
శాశ్వత ప్రేమకే బానిసవుదును
ఆరాధన.... ఆరాధన.... (2)
ఏ మంచి లేని అయోగ్యుడ నన్ను
నమ్మకస్థునిగా ఎంచిన ప్రేమచే (2)
నమ్మకమైన నా దాసుడు అనే
సాక్షము పొంది ధన్యుడవ్వుదును నే
ఆరాధన.... ఆరాధన.... (2)
||యోగ్యుడా పరిశుద్ధుడ||
** ENGLISH LYRICS **
Yogyuda Parishuddhuda
(Nee) Mahimalo Nunna Shuddhule Neeku (2)
Saagilapadi Aaraadhana Cheya Ninu Nene
Reethigaa Aaraadhinthunu (2)
Aaraadhana.... Aaraadhana.... (2)
Erigi Erigi Ne Chesina Paapamulu Nee
Paavana Kaayamunu Gaaya Parachagaa (2)
Aa Gaayalathone Svasthathanosagi
Aa Gaayalathone Svasthathanosagi
Brathikinchina Neeke Arpanavudunu
Nanu Brathikinchina Neeke Arpanavudunu
Aaraadhana.... Aaraadhana.... (2)
Naa Gatham Erigi Nee Sevaku Piluva
Brathikinchina Neeke Naa Brathukunivvaka (2)
Visiginchina Nannu Nee Sevalo Nilipi
Visiginchina Nannu Nee Sevalo Nilipi
Shaashvatha Premake Baanisavudunu Nee
Shaashvatha Premake Baanisavudunu
Aaraadhana.... Aaraadhana.... (2)
E Manchi Leni Ayogyuda Nannu
Nammakasthunigaa Enchina Premache (2)
Nammakamaina Naa Daasudu Ane
Saakshamu Pondi Dhanyudavvudunu Ne
Aaraadhana.... Aaraadhana.... (2)
||Yogyudaa Parishuddhuda||
---------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Ps T.Jafanya Sastry
Music & Vocals : K Y Ratnam & Chinni Savarapu
---------------------------------------------------------------------------