5767) మధురం మధురం నీ ప్రేమ మధురం నీవు లేకపోతే

** TELUGU LYRICS **

మధురం మధురం నీ ప్రేమ మధురం 
నీవు లేకపోతే ఎలా బ్రతకనయ్య 
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య 

చితికిన బ్రతుకును మార్చినవాడవు 
నలిగిన హృదయమును ఓదార్చేవాడవు 
మధురమైన నీ ప్రేమ 
మరువలేను యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

పేద బ్రతుకును మార్చినవాడవు
చీకటి బ్రతుకును వెలిగించేవాడవు
విడువవు నీవు ఏడబాయవు
నన్ను కాచిన యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య 

మధురం మధురం నీ ప్రేమ మధురం 
నీవు లేకపోతే ఎలా బ్రతకనయ్య 
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

-------------------------------------------------------------
CREDITS : Lyrics : Sudhakar Palivela 
Tune, Vocals : Jayasekhar Siddanthapu 
-------------------------------------------------------------