** TELUGU LYRICS **
యుగయుగములలో తరతరములలో మారని దేవుడవు
మాము దీవించువాడవు (2)
నీవే యేసయ్య నీవే యేసయ్య సర్వయుగములలో సజీవుడా (2)
శ్రీమంతుడవు జీవాధిపతివి
రాజులనేలే రారాజువు (2)
సర్వాధికారం కలిగిన వాడవు (2)
మానవాళికి రక్షకుడువు నీవే యేసయ్య నీవే యేసయ్య (2)
జ్యోతిర్మయుడవు తేజోమయుడవు
జ్యోతిగా మార్చే దేవుడవు (2)
వెలిగించువడవు నడిపించువడవు (2)
వెలుగైవున్నా మా ప్రభువుడవు
నీవే యేసయ్య నీవే యేసయ్య
మాకు చాలినా ఏకైక ప్రభుడవు
మాతోఉండే ఇమ్మనుయేలువు (2)
కృపచూపువాడవు కరుణించు వాడవు (2)
స్తుతియంచుటకు అర్హుడనీవు
నీవే యేసయ్య నీవే యేసయ్య
||యుగయుగములలో||
మాము దీవించువాడవు (2)
నీవే యేసయ్య నీవే యేసయ్య సర్వయుగములలో సజీవుడా (2)
శ్రీమంతుడవు జీవాధిపతివి
రాజులనేలే రారాజువు (2)
సర్వాధికారం కలిగిన వాడవు (2)
మానవాళికి రక్షకుడువు నీవే యేసయ్య నీవే యేసయ్య (2)
జ్యోతిర్మయుడవు తేజోమయుడవు
జ్యోతిగా మార్చే దేవుడవు (2)
వెలిగించువడవు నడిపించువడవు (2)
వెలుగైవున్నా మా ప్రభువుడవు
నీవే యేసయ్య నీవే యేసయ్య
మాకు చాలినా ఏకైక ప్రభుడవు
మాతోఉండే ఇమ్మనుయేలువు (2)
కృపచూపువాడవు కరుణించు వాడవు (2)
స్తుతియంచుటకు అర్హుడనీవు
నీవే యేసయ్య నీవే యేసయ్య
||యుగయుగములలో||
సర్వ ఘనత మహిమ ప్రభావము దేవునికే చెల్లును గాక ఆమేన్
** ENGLISH LYRICS **
Yugayugamulalo Taratharamulalo Maarani Devudavu
Maamu Deevinchuvaadavu (2)
Neeve Yesayya Neeve Yesayya Sarvayugamulalo Sajeevudaa (2)
Sreemanthudavu Jeevaadhipathivi
Raajulanele Raaraajuvu (2)
Sarvaadhikaaram Kaligina Vaadavu (2)
Maanavaaliki Rakshakuduvu Neeve Yesayya Neeve Yesayya (2)
Jyothirmayudavu Tejomayudavu
Jyothigaa Maarche Devudavu (2)
Veliginchuvaadavu Nadipinchuvaadavu (2)
Velugaivunna Maa Prabhuvudavu
Neeve Yesayya Neeve Yesayya
Maaku Chaalina Ekaika Prabhuvudavu
Maathounde Immanuyeluvu (2)
Krupachoopu Vaadavu Karuninchu Vaadavu (2)
Stuthiyanchutaku Arhudaneevo
Neeve Yesayya Neeve Yesayya
||Yugayugamulalo||
Sarva Ghanatha Mahima Prabhaavamu Devunikey Chellunu Gaaka Aamen
------------------------------------------------------------------------
CREDITS : Vocals : Anwesshaa
Lyrics : Bishop John Markandeya
Tune & Music : Rajesh Jaladi & Jakie vardhan
------------------------------------------------------------------------