** TELUGU LYRICS **
అమరనాధుడా ఆత్మదేవుడా
ఆరాధించెదను - గొప్పదేవుడా
ప్రాణనథుడా ఆనంధించెదను
అ.ప : అనుదినం అనుక్షణం
బ్రతుకుట నీ బలం - ఆయుష్కాలం తండ్రి దేవ నీ వరం (2)
||అమరనాధుడా||
ఆరాధించెదను - గొప్పదేవుడా
ప్రాణనథుడా ఆనంధించెదను
అ.ప : అనుదినం అనుక్షణం
బ్రతుకుట నీ బలం - ఆయుష్కాలం తండ్రి దేవ నీ వరం (2)
||అమరనాధుడా||
నా జీవం నీ కృపలో దాచిన దేవుడవు
గత కాలం క్షేమంగా నను కాచిన రాజువు (2)
క్షణమైనా నిను వీడి నేనుండలేను స్వామి
చావైనా బ్రతుకైనా నీ సేవలోనే స్వామి (2)
||అనుదినం||
క్షణమైనా నిను వీడి నేనుండలేను స్వామి
చావైనా బ్రతుకైనా నీ సేవలోనే స్వామి (2)
||అనుదినం||
నా భారం భుజములపై మోసిన తండ్రివి
నా హృదయ బాధను ఎరిగిన రాజువు (2)
మధురమైన నీ ప్రేమే నా ప్రాకారం ఓ దేవ
నా చెలిమి నా కలిమి నీవేగా ఓ దేవ (2)
||అనుదినం||
మధురమైన నీ ప్రేమే నా ప్రాకారం ఓ దేవ
నా చెలిమి నా కలిమి నీవేగా ఓ దేవ (2)
||అనుదినం||
నా మంచి కాపరివై ఓదార్చిన నా ప్రభువా
నీ దివ్య సన్నిధిలో నను నిలిపిన రాజా (2)
నీ చూపే నా ఊపై గురి కలిగించే యేసయ్య
నీ చూపే నా ఊపై గురి కలిగించే యేసయ్య
నీ మాటే నా బాటై ఇల నడిపించే యేసయ్య (2)
||అనుదినం||
||అనుదినం||
** ENGLISH LYRICS **
Amaranaadhudaa Aathmadhevudaa
Aaraadhinchedanu - Goppadhevudaa
Praananathudaa Aanandhinchedanu
Chorus: Anudhinam Anukshanam
Brathukuta Nee Balam - Aayushkaalam Thandri Dheva Nee Varam (2)
||Amaranaadhudaa||
Naa Jeevam Nee Krupalo Daachina Dhevudavu
Gatha Kaalam Kshaemangaa Nanu Kaachina Raajuvu (2)
Kshanamainaa Ninu Veedi Naenundalaenu Swaami
Chaavainaa Brathukainaa Nee Saevalonae Swaami (2)
||Anudhinam||
Naa Bhaaram Bhujamulapai Moshina Thandrivi
Naa Hrudhaya Baadhanu Erigina Raajuvu (2)
Madhuramaina Nee Praemae Naa Praakaaram O Dheva
Naa Chelimi Naa Kalimi Neevegaa O Dheva (2)
||Anudhinam||
Naa Manchi Kaaparivai Odaarchina Naa Prabhuvaa
Nee Divya Sannidhilo Nanu Nilipina Raajaa (2)
Nee Choope Naa Oopai Guri Kaliginchae Yaesayyaa
Nee Maatae Naa Baatai Ila Nadipinchae Yaesayyaa (2)
||Anudhinam||
------------------------------------------------------------
CREDITS : Pastor. John Babu Garu
Vocals : Sis. Keerthana, Sankeerthana
------------------------------------------------------------