** TELUGU LYRICS **
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని
నా కోసమే ఒక చిత్తమే ఉన్నాధని (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2)
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే
నా కోసమే ఒక చిత్తమే ఉన్నాధని (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2)
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే
||నా జీవితానికి||
సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము
కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి (2)
సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము
కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి (2)
||నా జీవితానికి||
పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది (2)
పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది (2)
||నా జీవితానికి||
క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను
సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను (2)
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2)
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే (2)

** ENGLISH LYRICS **
Naa Jeevithaaniki Oka Ardhamae Unnaadhani
Naa Kosamae Oka Chitthamae Unnaadhani (2)
Dhaevaa Nee Praemaku Prathiroopamae Vivaahamai (2)
Idhi Theliyaka Loaka Praemanae Adhi Nijamugaa Naenu Thalichaenae
||Naa Jeevithaaniki||
Srushtiloenae Saundaryamaina Adhiyae Vivaaha Bandhamu
Kashta Samayamuloona Saitham Praema Panchae Bandhamu (2)
Dhaevaa Nee Praemaku Prathiroopamae Vivaahamai
Jeevamu Anu Krupaavaramilo Okarikokarugaa Jeevinchaali (2)
||Naa Jeevithaaniki||
Paathraey Pavithramaina Nishkalankamainadhi
Jaarulaku Vyabhichaarulaku Theerpu Theerchae Vaadhavu (2)
Dhaevaa Nee Praemaku Prathiroopamae Vivaahamai
Adhi Kalankamu Mudathalainanu Mari Aedhiyu Laeni Praema Idhi (2)
||Naa Jeevithaaniki||
Kreesthu Sanghamunu Praeminchanthagaa Bhartha Bhaarya Nu Praeminchavalenu
Sanghamoo Lobadinanthagaa Bhaarya Bharthaku Lobadavalenu (2)
Dhaevaa Nee Praemaku Prathiroopamae Vivaahamai (2)
Idhi Theliyaka Loaka Praemanae Adhi Nijamugaa Naenu Thalichaenae (2)
||Naa Jeevithaaniki||
--------------------------------------------------------------------------------------
CREDITS : Tune & Music : Moses Dany
Lyrics & Vocals : P. James & Moses Dany, Jyothsna Sri
--------------------------------------------------------------------------------------