** TELUGU LYRICS **
నా కోసమేగా ఈ త్యాగము
నా కోసమేగా ఈ యాగము (2)
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా.. నా యేసయ్యా (2)
నీ ఆజ్ఞ మీరి ద్రోహినైతిని - పాప శాపముతో కృంగితిని (2)
నా కోసమేగా ఈ యాగము (2)
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా.. నా యేసయ్యా (2)
నీ ఆజ్ఞ మీరి ద్రోహినైతిని - పాప శాపముతో కృంగితిని (2)
సిలువను ధరియించి శ్రమలను భరియించి
మోసితివా నా పాపభారము (2)
మోసితివా నా పాపభారము
పలుమార్లు నేను పడిపోతిని
పతితుడనై తిరిగితిని (2)
సిలువలో మరణించి రక్తము చింధించి
కడిగితివా నా మాలిన్యము (2)
కడిగితివా నా మాలిన్యము
మోసితివా నా పాపభారము (2)
మోసితివా నా పాపభారము
పలుమార్లు నేను పడిపోతిని
పతితుడనై తిరిగితిని (2)
సిలువలో మరణించి రక్తము చింధించి
కడిగితివా నా మాలిన్యము (2)
కడిగితివా నా మాలిన్యము
----------------------------------------------------------
CREDITS : Music : B. Dominic Babu
Lyrics, Tune, Vocals : Ratnam Manelli
----------------------------------------------------------