** TELUGU LYRICS **
గతకాలము కాచిన దేవా నా యేసు దేవా
నీ ప్రేమ కౌగిలిలోనా నన్ను దాచుకున్నావా (2)
నీ ప్రేమ కౌగిలిలోనా నన్ను దాచుకున్నావా (2)
.
నాకంటే గొప్పవారు గనులైనవారు
కాలగర్భములోనే కలిసిపోయారు (2)
ఎట్టియోగ్యతాలేని నన్ను నీవు యేసయ్య
నీ కృపతో నన్ను కాచి నడిపించావు (2)
నాకంటే గొప్పవారు గనులైనవారు
కాలగర్భములోనే కలిసిపోయారు (2)
ఎట్టియోగ్యతాలేని నన్ను నీవు యేసయ్య
నీ కృపతో నన్ను కాచి నడిపించావు (2)
||గత కాలం||
నాకంటే మంచివారు బలమైన వారు
మరణమై స్మరణకు రాకుండా పోయారు (2)
ఎట్టి అర్హత లేని నన్ను నీవు యేసయ్యా
నీ దయతో నన్ను ఆయుష్షుతో నింపావు (2)
||గత కాలం||
గడ్డి పువ్వువలెనే వాడిపోయారు (2)
ఎట్టి ఎన్నికా లేని నన్ను నీవు ఏసయ్యా
నీ ప్రేమతో నన్ను దీవెనతో నింపావు (2)
||గత కాలం||
-----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Sis. Suvarana
Vocals & Music : Bro. Nissy John & Bro. Joseph Keys
-----------------------------------------------------------------------------------