** TELUGU LYRICS **
నూతన వత్సరము - శుభముల తోరణము
ప్రార్ధన ప్రతిఫలము - ప్రభు యేసు బహుమానము
ఇది మహోదయం - మహిమ తేజోదయం
దేవ కరుణోదయం - నీతి సూర్యోదయం
ప్రార్ధన ప్రతిఫలము - ప్రభు యేసు బహుమానము
ఇది మహోదయం - మహిమ తేజోదయం
దేవ కరుణోదయం - నీతి సూర్యోదయం
ఆశల పందిరి కూలిన - మోసపు ఊబిలో చిక్కిన
దోషమె రాశిగ నిలచిన - యేసుని హస్తము కాచెను
||ఇది మహోదయం||
పాతవి గతియంచెను చూడు - క్రొత్తవాయెనునేడు
నూతన ఆత్మతో పాడుము - నిత్యము క్రీస్తుని వీడుము
పాతవి గతియంచెను చూడు - క్రొత్తవాయెనునేడు
నూతన ఆత్మతో పాడుము - నిత్యము క్రీస్తుని వీడుము
||ఇది మహోదయం||
-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune: Bishop Pammi Daniel
Vocals & Music : Dinesh, Tushara & Sudhakar Rella
-------------------------------------------------------------------------------