** TELUGU LYRICS **
నూతన సంవత్సరం దేవా నీవిచ్చు దయాకిరీటం
నూతన వాత్సల్యం చూపించుచుంటివి ప్రతి దినం (2)
నూతన వాత్సల్యం చూపించుచుంటివి ప్రతి దినం (2)
హృదయపూర్వక స్తోత్రం యేసయ్య నీకే వందనం (2)
కాలములు సమయములు దేవా నీ వశం
మా దినములన్ని నీ గ్రంధములో ముందే లిఖితం
పొడిగించితివి ఆయుష్కాలం మితిలేని నీ కనికరం
||హృదయపూర్వక||
కాచితివి కాపరివై గడచిన కాలం
దయుమయ నీ కౌగిలిలో దేవా ప్రతిక్షణం (2)
నీవే మా ఆశ్రయం నీ యందే మా అతిశయం (2)
||నూతన|| ||హృదయపూర్వక||
కాచితివి కాపరివై గడచిన కాలం
దయుమయ నీ కౌగిలిలో దేవా ప్రతిక్షణం (2)
నీవే మా ఆశ్రయం నీ యందే మా అతిశయం (2)
||నూతన|| ||హృదయపూర్వక||
------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Raju Richards
Vocals & Music : Vinnu & Bannu
------------------------------------------------------------