** TELUGU LYRICS **
క్రొత్త సంవత్సరం వచ్చింది - క్రొత్త వాగ్ధానము తెచ్చింది
క్రొత్త సంవత్సరం వచ్చింది - క్రొత్త ఆశలను తెచ్చింది
యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం
యేసయ్య ఇచ్చిన మహిమ సంవత్సరం
Happy Happy Happy New Year
పాతవి గతియించెను - సమస్తము క్రొత్తవాయెను
చీకటి తొలగిపోయెను - చిరు దీపము నాలో వెలిగెను
చీకటి పోయెను - వెలుగె కలిగెను
పాతవి పోయెను - క్రొత్తవి ఆయెను
Happy Happy Happy New Year
ప్రకృతి పరవశించెను - ప్రతి దినము ఆనందించెను
పరము నుండి ఆశీర్వాదమే - భువిపైకి దిగివచ్చెను
ఆనందం కలిగెను - ఆశీర్వాదించెను
వాగ్ధానమిచ్చెను - వరములు తెచ్చెను
Happy Happy Happy New Year
నూతన వాగ్ధానము దేవుడు మనకిచ్చెను
నూతన నిరీక్షణ నాలో కలిగించెను
సంతోషంకలిగెను సమాధానం నిండెను

ఆనందం కలిగెను ఆశీర్వాదం వచ్చెను
Happy Happy Happy New Year
Happy Happy Happy New Year
----------------------------------------------------------
CREDITS :
----------------------------------------------------------