** TELUGU LYRICS **
నీ కృప లేకుంటే నే నిలువలేను
నీ కృప లేకుంటే నే బ్రతుకలేను
నీ కృప నన్ను నిలబెట్టెను
నీ కృప నన్ను నడిపించెను
నీ కృప నన్ను స్తిరపరెచెను
నీ కృప నన్ను బలపరెచెను
యేసయ్య నీ ఆత్మాభిషేకమా అద్బుతరూపమా ఆనంద తైలమా (2)
||నీ కృప||
నీ కృప లేకుంటే నే బ్రతుకలేను
నీ కృప నన్ను నిలబెట్టెను
నీ కృప నన్ను నడిపించెను
నీ కృప నన్ను స్తిరపరెచెను
నీ కృప నన్ను బలపరెచెను
యేసయ్య నీ ఆత్మాభిషేకమా అద్బుతరూపమా ఆనంద తైలమా (2)
||నీ కృప||
ఏమంచిలేని నాపై నీదృష్టి యుంచి
తేరి చూచినావు కృపచూపినావు (2)
నా విమోచకూడా నా నాయకుడా (2)
||యేసయ్య|| ||నీ కృప||
యోగ్యతేలేనినాకు నీ ప్రేమ చూపి
నీ కౌగిలిలో నను దాచినావు (2)
నా హృదయ పాలకుడా తేజోమయుడా (2)
||యేసయ్య|| ||నీ కృప||
వ్యాది బాధలందు నన్ను స్వస్థపరచినావు
వాక్యమనే పాలనిచ్చి తృప్తిపరచినావు (2)
నా యేసురాజా కనికర పూర్ణుడా (2)
||యేసయ్య|| ||నీ కృప||
--------------------------------------------------
CREDITS :
---------------------------------------------------