** TELUGU LYRICS **
జయము జయము - జయవీరుడా
స్తుతి స్తోత్రము - స్తోత్రార్హుడా
స్తుతి వైవేద్యము - స్త్రోత్రబలి నీకే
స్తుతి స్తోత్రము - స్తోత్రార్హుడా
స్తుతి వైవేద్యము - స్త్రోత్రబలి నీకే
స్తుతి ఆరాధన - ఆరాధ్య నీయుడా
యేసయ్య - యేసయ్య (2)
స్తుతి ఘనత - మహిమా నీకే చెల్లును
నా అంతరంగములో స్థిరమైన మనస్సును నిలువజేసి
నీ రక్షణాఆనందము నీలో నూతనముగా పుట్టించిన
శుద్ద హృదయుడవు నీవే యేసయ్య
నా హృదయపు కోవెలలో సమ్మతిగల మనస్సును కలుగజేసి
నీ కృపా బాహుళ్యము నాలో ఉన్నతముగా హర్షించిన
జీవ ప్రదాతవు నీవే యేసయ్య
నా రాతి గుండెలలో విరిగిన మనస్సును చిగురింపజేసి
నీ సర్వాంగ హోమము నాలో ఉత్సాహముగా ధరియించిన
రక్షణ కర్తవు నీవే యేసయ్య

-----------------------------------------
CREDITS :
-----------------------------------------