** TELUGU LYRICS **
అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా
నిన్ను స్తుతించకుండ ఉండగలమా
అన్ని నామముల కన్న పై నామము
నిన్ను కీర్తించకుండ ఉండగలమా
నిన్నే నిన్నే సన్నుతించేదం - సర్వజ్ఞ్యుడవు నీవే అని
నిన్నే నిన్నే ఆరదించేధం సర్వాధికారం నేదేనని
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే

మా మంటి ఘటములలో నీ మహిమను నింపి
నీ రూపులో మమ్ము స్థాపించినావయ్యా (2)
సంగీత నాదం ఆత్మీయ గానం - మా హృదులో నింపి నడిపించినావు (2)
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే
మా ప్రతి అవసరము - నీ మహిమలో తీర్చి
నీ ముఖ దర్శనము - మాకొసగితివి (2)
ఆత్మభిషేకం ఆశ్చర్య ప్రేమ నిండుగ నొసగి బలపరచినావు (2)
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే
అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా
నిన్ను స్తుతించకుండ ఉండగలమా
అన్ని నామముల కన్న పై నామము
నిన్ను కీర్తించకుండ ఉండగలమా
నిన్నే నిన్నే సన్నుతించేదం - సర్వజ్ఞ్యుడవు నీవే అని
నిన్నే నిన్నే ఆరదించేధం సర్వాధికారం నేదేనని
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే
నిన్ను స్తుతించకుండ ఉండగలమా
అన్ని నామముల కన్న పై నామము
నిన్ను కీర్తించకుండ ఉండగలమా
నిన్నే నిన్నే సన్నుతించేదం - సర్వజ్ఞ్యుడవు నీవే అని
నిన్నే నిన్నే ఆరదించేధం సర్వాధికారం నేదేనని
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే
-----------------------------------------------------
CREDITS : John Wesly Ministries
-----------------------------------------------------