4620) ఇంతకాలం నీదు కృపలో మమ్ము దాచిన యేసయ్యా

** TELUGU LYRICS **

ఇంతకాలం నీదు కృపలో 
మమ్ము దాచిన యేసయ్యా (2)
ఇమ్మానుయేలుగా ఉండి 
మమ్ము నడిపించవయ్య (2)
ఈ నుతన సంత్సరములో
నీ నూతన వాగ్దానముతో
మము దీవించి బలపరచుయేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్య
అరాధింతును నా యేసయ్య 

నాకును నా ఇంటికి 
క్షేమము దయచేయుము
నా పాదము జారకుండా 
నను కాపాడుము 

అపదలేన్నో వచ్చిన
పర్ణశాలలో దాచేదవు
నీకృపతో నన్ను నిత్యము
ప్రతిదినము నడిపించుము

నూతన అభిషేకముతో
నన్ను నింపుము
శోధన జయించే శక్తిని నాకు దయచేయుము

-------------------------------------------------------------------
CREDITS : P.J.Stephen Paul
-------------------------------------------------------------------