** TELUGU LYRICS **
నీ కృప లేనిదే నీ దయ లేనిదే
ఇలలో బ్రతుకుట కష్టమేనయ్యా
అడుగడుగున నీవు నాతో ఉన్నావు
ఆశీర్వాదముతో నను దీవించావు
మారని ప్రేమ నీదయా విడువని తోడు నీవయ్యా
పాపినని ఎరిగి పరితపించినావు
పాపఊబి నుండి నన్ను పైకి లేపినావు
అనుదిన వాక్యముతో బలము నిచ్చు చుంటివి
విడువక నను నీవు కాపు కాయుచుంటివి
చిరునవ్వును నాకు దయచేసియుంటివి
కారు చీకటిలో వెలుగు నిచ్చినావు
రాత్రి అగ్ని స్ధంబముగా చెంత నిలిచినావు
నా ప్రాణమునకు సేద తీర్చు చుంచులు
నీ నామమును బట్టి నడిపించు చుంటివి
బ్రతికిన దినములన్ని క్షేమమిచ్చు చుంటివి
ఇలలో బ్రతుకుట కష్టమేనయ్యా
అడుగడుగున నీవు నాతో ఉన్నావు
ఆశీర్వాదముతో నను దీవించావు
మారని ప్రేమ నీదయా విడువని తోడు నీవయ్యా
పాపినని ఎరిగి పరితపించినావు
పాపఊబి నుండి నన్ను పైకి లేపినావు
అనుదిన వాక్యముతో బలము నిచ్చు చుంటివి
విడువక నను నీవు కాపు కాయుచుంటివి
చిరునవ్వును నాకు దయచేసియుంటివి
కారు చీకటిలో వెలుగు నిచ్చినావు
రాత్రి అగ్ని స్ధంబముగా చెంత నిలిచినావు
నా ప్రాణమునకు సేద తీర్చు చుంచులు
నీ నామమును బట్టి నడిపించు చుంటివి
బ్రతికిన దినములన్ని క్షేమమిచ్చు చుంటివి
-----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Y.Sunilkumar
-----------------------------------------------------------------------------------