4602) నూతన వత్సర ప్రవేశము యేసుని దయలో యేసుని కృపలో

** TELUGU LYRICS **

నూతన వత్సర ప్రవేశము
యేసుని దయలో యేసుని కృపలో (2)
ప్రేమతో నను కరుణీంచి ప్రేమ నాకు చూపించి (2)
మరియొక్క సంవత్సరమును అనుగ్రహించెను (2)
Happy New Year (4)

మారు మనస్సును కలుగజేయుటకు
నూతన హృదయము నాకిచ్చుటకు (2)
స్థిరమైన బుద్ధితో దృఢమైన మనస్సుతో (2)
ఆయనలా జీవించుటకు తానిచ్చిన కృపా కాలం
ఆయనలా జీవించుటకు యేసే ఇచ్చిన కృపా కాలం
Happy New Year (4)

విశ్వాస నావలో నే సాగుచుండగా
నా తోడు నీడై నడిపించుటకు (2)
కరుణతో తన దరి చేర్చుటకు
ప్రేమతో ఇచ్చిన దయా కిరీటం (2)
Happy New Year (4)

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------