5530) యేసయ్య పుట్టాడమ్మా ఈ భువిలోనే వెలిసాడమ్మా

** TELUGU LYRICS **

యేసయ్య పుట్టాడమ్మా (య్యా)
ఈ భువిలోనే వెలిసాడమ్మా (య్యా) (2)
పరమ తండ్రి ముద్ధు బిడ్డయమ్మా (య్యా)
అద్భుతకరుడు త్రియేక దేవుడు (య్యా)
ఎమ్మానుయేలుగా వచ్చాడమ్మా (య్యా)
ఇక నీకు నాకు తోడుగా ఉంటడమ్మా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ (2)
||యేసయ్య||

చిన్ని పశువుల పాకాయమ్మా (య్యా)
పోత్తి గుడ్డలతో చుట్టబడినాడమ్మా (య్యా)
ఆ ధీరుడే దీనుడిగా జగతిలో
కన్య గర్భమందు ఉద్భవించెనమ్మా (య్యా)
||యేసయ్య పుట్టడమ్మా||

ఆకాశంలో తార వెలిసెనమ్మా (య్యా)
తెలిపెను యేసుని జాడయమ్మా (య్యా)
ఆ జ్ఞానులు గొల్లలు ఆర్భాటంతో
స్తుతింప పరుగున వచ్చారమ్మా (య్యా)
వచ్చారమ్మా వచ్చారమ్మా 
అరే నీ కోసం నాకు కోసం
యేసయ్య దిగివచ్చా డమ్మా (య్యా)
||హల్లెలూయా||

** ENGLISH LYRICS **

Yesayya Puttadamma (Yya) 
Ee Bhuvilone Velishadamma (Yya) (2)
Parama Thandri Mundhu Biddayamma (Yya)
Adhbutha Kaarudu Threeaka Devudu (Yya)
Emmanuel Luga Vachadamma ( Yya)
Ika Niku Naku Thoduga Untadamma 
Hallelujah Hallelujah Hallelujah 
Happy Happy Happy Christmas (2)
||Yessaiah||

Chinna Pashuvula Pakaayamma (Yya)
Potthigudalatho Chutabadinadamma (Yya)
Aa Dhirude Dinudiga Jagathilo 
Kanya Garbhamandhu Udhbavinchenamma (Yya)
||Yesayya Puttadamma||

Akashamlo Tharavelisenamma (Yya)
Thelipenu Yesuni Jadayamma (Yya)
Aa Gnanulu Gollalu Arbatam Tho 
Stutiiinppa Paruguna Vacharamma (Yya)
Vacharamma.. Vacharraiah
Aree Nikosam Nakosam Yessaiah Dhigivachadamma(Yya)
||Hallelujah||

----------------------------------------------------------
CREDITS : Music : Bro Samuel Josh
Lyrics, Tune, Vocals : Glory Samarla 
----------------------------------------------------------