5233) అధికారం కలిగున్న నీ నామము పాపిని రక్షించు నీ నామము

** TELUGU LYRICS **

Glory To The Name Of Jesus
Glory To The One And Only Name
Glory To The King Of Kings
Glory To God Forever Amen

అధికారం కలిగున్న నీ నామము
పాపిని రక్షించు నీ నామము 
సంకెళ్లు విడగొట్టు నీ నామము 
నను లేపి నడిపించు నీ నామము 
మహిమ యేసయ్యా నామముకు
మహిమ ఆ ఏక నామముకు 
మహిమ రాజుల రాజుకు
మహిమ ప్రభుకెల్లప్పుడు ఆమెన్ 
శోధకుని బంధించు నీ నామము 
చీకటిని తొలగించు నీ నామము 
అలజడిని గద్దించు నీ నామము 
విజయమును దయచేయు నీ నామము 
||మహిమ||

కరములెత్తి నిన్ను కొనియాడెదన్
గీతములతో నిన్ను ఘనపరిచెదన్
ప్రతి శ్వాసతో నిన్ను స్తుతియించెదన్
స్వరములెత్తి నిన్ను స్తోత్రించెదన్
||మహిమ||

Bridge
రక్షణ నిచ్చు నామము 
స్వస్థత నిచ్చు నామము 
విడుదల నిచ్చు నామము 
నా యేసు నామము 
అతి శ్రేష్టమైన నామము 
ఉన్నతమైన నామము 
జీవమిచ్చు నామము 
నా యేసు నామము

-----------------------------------------------------
CREDITS : Lyrics : Blessy Simon 
Music : Enoch Jagan
-----------------------------------------------------