** TELUGU LYRICS **
యేసు నీ రక్తముతో నన్ను కడుగుము
నన్ను శుద్ధీకరించుము నాయేసయ్యా
నీ రక్తముతో నా దేహమును
నీ రక్తముతో నా దేహమును
నూతన పరచుము నజరేయుడా
ఇన్నాళ్లు తెలియక అంధుడనైతిని
కొలిచితి ఎన్నో వ్యర్ధమైన వాటిని
కార్చిన నీ రక్తం తెరిచెను నాకనులు
చూచెద నేనిపుడు సుందర నీ ముఖము నాయేసయ్యా
నీకే ఆరాధన నీకే ఆరాధనా
నీ చిత్తమును నే మరచితిని
నీ కార్యములు విడచితిని
నీ రక్తములో నా హృదయమును
కార్చిన నీ రక్తం తెరిచెను నాకనులు
చూచెద నేనిపుడు సుందర నీ ముఖము నాయేసయ్యా
నీకే ఆరాధన నీకే ఆరాధనా
నీ చిత్తమును నే మరచితిని
నీ కార్యములు విడచితిని
నీ రక్తములో నా హృదయమును
నూతన పరచుము నా యేసయ్యా
నా యేసయ్యా
నీకే ఆరాధనా నీకే ఆరాధనా
కలువరి గిరిలో కార్చిన నీరక్తం
పాప విమోచన కలిగించు రక్తం
నీ వుండు స్థలములో
నా యేసయ్యా
నీకే ఆరాధనా నీకే ఆరాధనా
కలువరి గిరిలో కార్చిన నీరక్తం
పాప విమోచన కలిగించు రక్తం
నీ వుండు స్థలములో
నేనుండుటకు నా పాపమును తొలగించితివి నాయేసయ్యా
నీకే ఆరాధనా నీకే ఆరాధనా
నీకే ఆరాధనా నీకే ఆరాధనా
---------------------------------------------------------------
CREDITS :
---------------------------------------------------------------