** TELUGU LYRICS **
సువార్త వినుడి అంగీకరించుడి
రక్షణ పొందుడి నిలచి యుండుడి
ఈ సువార్త వలనే మీరు రక్షణ పొందుదురు
లేఖనముల ప్రకారము - క్రీస్తు యేసు - ఈ భువిలో జన్మించెను
మన పాపముల కొరకై మృతి పొంది సమాధి చేయబడెను
లేఖనముల ప్రకారము - క్రీస్తు యేసు- మూడవ దినమున లేచెను
ఆరోహణుడైన ప్రభువు - మన కొరకై తిరిగి వచ్చును
కాగా వినుట వలన విశ్వాసము కలుగును
వినుట క్రీస్తును గూర్చిన మాట వలనే కలుగు
-----------------------------------------------------------
CREDITS : Music : Shalem Christy
Lyrics, Vocals : Mary Salomi Mittapalli
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------