** TELUGU LYRICS **
పర్వతాలు తొలగిపోయినా
మెట్టలన్ని దద్దరిల్లిన (2)
ఆయన కృప ఆయన దయ
నాయెడల మరదేన్నడు (2)
||పర్వతాలు||
మెట్టలన్ని దద్దరిల్లిన (2)
ఆయన కృప ఆయన దయ
నాయెడల మరదేన్నడు (2)
||పర్వతాలు||
నన్ను ఎన్నడూ విడువని దేవుడు
ఒక్క క్షణమైనా మరువని నా దేవుడు (2)
నాకోసం ప్రాణమిచినా రక్షకుడు
నా మనుగడకు చాలిన వాడు (2)
||పర్వతాలు||
యెహోవా నిస్సి జయమునిచ్చు దేవుడు
యెహోవా షమ్మ తోడై నడిపించును (2)
నా బ్రతుకుకు నమ్మదగిన దేవుడు
నా ప్రాణమునకు చాలినా వాడు (2)
||పర్వతాలు||
యెహోవా రఫ్ఫా స్వస్థపరచు దేవుడు
యెహోవా రూవ కాపరిగా ఉన్నాడు (2)
రాబోవు కాలమంతా కాపాడును
నా ప్రాణమునకు చాలిన దేవుడు (2)
||పర్వతాలు||
---------------------------------------------------------------------
CREDITS : Pastor.Solomon Robert (Srilanka)
Music : Pastor.Y .Samuel Das
-------------------------------------------------------------------