** TELUGU LYRICS **
ప్రేమలోనే నను దాచినావా - నా మంచి సమరేయుడా
నీ కరుణతోనే నను మార్చినావా - నా యేసు దైవమా(2)
దైవమా దైవమా - నామంచి యేసు దైవమా
ప్రాణమా ప్రాణమా - నను మార్చిన పరమ దైవమా(2)
ఈలోక మనుషులు - నన్ను హెళ్ళన చేసిన
స్వార్థముతో నన్ను - వెలివేసిన(2)
విడువని ప్రేమతో - మరువని ప్రేమతో
ప్రేమించిన యేసు దైవమ - నను అదుకొనిన ఆత్మదైవమా(2)

||దైవమా||
ఈలోక పాపములో - నే మునిగిన వేళ
నీ హస్తము చాపి - నను పైకి లేపిన వేళ(2)
విడువని ప్రేమతో - మరువని ప్రేమతో
ప్రేమించిన యేసు దైవమా - నను అదుకొనిన ఆత్మ దైవమా(2)
ఈలోక పాపములో - నే మునిగిన వేళ
నీ హస్తము చాపి - నను పైకి లేపిన వేళ(2)
విడువని ప్రేమతో - మరువని ప్రేమతో
ప్రేమించిన యేసు దైవమా - నను అదుకొనిన ఆత్మ దైవమా(2)
||దైవమా||
----------------------------------------------------------------
CREDITS : Tune & Lyrics : Bro Venkatesh
Music & Vocals : Bro Kornely & Bro jhon
----------------------------------------------------------------