** TELUGU LYRICS **
శాశ్వతశోభతిషయముగా
బహుతరములకు సంతోషకరణముగా (2)
చేసెదను అని వాగ్ధనమిచ్చిన (2)
నా యేసయ్య వందనమయ్య (2)
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నమ్మదగినవాడా (2)
నమ్మదగినవాడా(2)
||శాశ్వత||
చేసెదను అని వాగ్ధనమిచ్చిన (2)
నా యేసయ్య వందనమయ్య (2)
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నమ్మదగినవాడా (2)
నమ్మదగినవాడా(2)
||శాశ్వత||
ప్రతిస్తలమందు క్రీస్తు సువార్త
సువాసనను కనపరచుటకు (2)
నను నడిపించుచున్న పునరుద్ధనుడా (2)
విజయోత్సవమే నీలో ఎల్లప్పుడూ (2)
||ఆరాధన||
శత్రువు ఎదుట విందు సిద్దముచేసి
నూనెతో నా తలను అంటిన దేవ (2)
కృపచూపుచున్నా నా మంచి కాపరి (2)
కృపక్షేమమే నీలో ఎల్లప్పుడూ (2)
||ఆరాధన||
----------------------------------------------------------
CREDITS : Vocals : LillianChristopher
Youtube Link : 👉 Click Here
----------------------------------------------------------