4655) నా యేసు రక్షకుడా నీలా లెరెవరు స్తుతించును జీవితంతము

** TELUGU LYRICS **

నా యేసు రక్షకుడా
నీలా లెరెవరు
స్తుతించును జీవితంతము 
నీదు గొప్ప ప్రేమను
ఆధారణ నా బలమ
దుర్గము నా కోట
నా ఊపిరి సమస్తము
నిత్యము నిన్నారాదింతు 

లోకము పాడి స్తుతించు ప్రభునే
శక్తి ప్రభావము రారాజుకే
సృష్టంతయు వానికి లోబడు 
నీ నామము ఎదుట.. 
నీక్రియలన్ చూచి సంతోషించున్ 
నిన్నే ప్రేమింతు నే నిలతు నీకై 
నీ యందు నాకున్న వాగ్ధానముల్ గొప్పవి (2)
గొప్పవి.. 

 ** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : Music : Prajwal Krish
Lyrics & Tune, Singer: Yojana Reddy Konki 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post