4654) నా యేసు నీ ప్రేమా ఎంతో మనోహరము

** TELUGU LYRICS **

నా యేసు నీ ప్రేమా ఎంతో మనోహరము (2)
నా ఆత్మ కాపరి నను కాయుచున్నావు 
సంవృద్దికరమైనా మైదానములో (2) 

నీవెంతైనా నమ్మదగిన దేవుడవు 
నీకు అసాద్యము లెదులే ఏదియూ (2)

ఆధారమనుకొన్న వారెందరో 
బాదల కొలిమికి త్రోసివెయ్యగా (2)
విస్వాసపాత్రుడా - నీవైపు చూడగ 
నీ ఆశ్రయహృదిలో స్థానమిచ్చినావు (2)

తాత్కాలిక శ్రమలు ఎదురైననూ 
స్థిరఫలితములకై  నిరిక్షింతునూ (2)
నన్నేలుదైవమా ఇంపైన పోషంగా  
నీ వాక్యము నన్ను పరిమలింపజేసెనూ (2)

పరలోక సౌఖ్యముకై పరిపూర్న ప్రణాలికతో 
సిద్దపరచుచున్నా నా అంతరంగికుడా (2)
నా జ్ఞాపకాలలో చెదరని ఈ దర్శనం 
తలచుకొనుచూ నీకై బ్రతుకుచునాను (2)

---------------------------------------------------------------------------------
CREDITS : Halleluia Ministries
Vocals & Music : Lillian Christophe & JK Christopher
---------------------------------------------------------------------------------