** TELUGU LYRICS **
యోగ్యతలేని వాడనని - అర్హతలేని వాడనని (2)
అంతా కోల్పోయినా చేయి విడువడు నా దేవుడు (2)
అంతా కోల్పోయినా చేయి విడువడు నా దేవుడు (2)
ఓటమే నాకు ముద్రగ మారి నన్ను నడిపించినా
అవమానమే నాకు స్నేహంగా మారి నన్ను ఏడిపించినా (2)
చేయి విడువడు నా దేవుడు
విజయము నిచ్చి నను నడుపును (2)
||యోగ్యత లేని||
మోయలేని భారమెంతో నన్ను బంధించినా
భరించలేని బాధ ఎంతో నన్ను పడద్రోసినా (2)
చేయి విడువడు నా దేవుడు
ఇమ్మానుయేలై నను నడుపును (2)
||యోగ్యత లేని||
----------------------------------------------
CREDITS :
----------------------------------------------