4706) ఎవరేమన్నా నన్ను ఏమనుకున్నా యేసు కొరకు నే బ్రతికెద

** TELUGU LYRICS **

ఎవరేమన్నా నన్ను ఏమనుకున్నా (2)
యేసు కొరకు నే బ్రతికెద నా యేసు కొరకు నీ సాగెద (2)
ఇక ఎవరేమన్నా ఏమనుకున్నా యేసుతోనే సాగెదను
||ఎవరేమన్నా||

విశ్వాసులు చీదరించిన బంధువులే బాధించిన                           
స్నేహితులే విడిచిపోయిన ఆత్మీయులు ప్రేమించకున్న (2)
యేసయ్యను విడువక నా బ్రతుకంతా నే సాగెద 
నా యేసయ్యను విడువక నా బ్రతుకంతా నే సాగెద 
||ఇక ఎవరేమన్నా||

అన్యజనులు నన్ను అల్లరి చేసిన నా వారే నన్ను ప్రేమించకున్న 
పరిస్థితులు ప్రతికూలమైన నా ప్రియులందరూ దూరమైన (2)
యేసయ్యను మరువక నా బ్రతుకంతా నే పాడెద 
నా యేసయ్యను మరువక నా బ్రతుకంతా నే పాడెద 
||ఇక ఎవరేమన్నా||

-----------------------------------------------
CREDITS : Bro. Srinu Garu 
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------