4708) నిన్ను నేను విడువనయ్య దేవా నన్ను దీవించువరకూ

** TELUGU LYRICS **

నిన్ను నేను విడువనయ్య దేవా 
నన్ను దీవించువరకూ (2)
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా 
యాకోబును దీవించిన దేవా (2)
నిన్ను నేను విడువనయ్య దేవా 
నన్ను దీవించువరకూ (2)

నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతిచోటా 
నన్ను దీవించువరకు విడువనన్నావే (2)
తల్లి మరచినా నా తండ్రి విడచిన (2)
కునుకోక నిదురపోక నన్ను చూస్తున్నావు దేవ (2)
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా 
యాకోబును దీవించిన దేవా (2)
||నిన్ను నేను||

గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే 
నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే (2)
మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకూ (2)
అన్ని గతించిన నీ మాట శాశ్వతము (2)
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా 
యాకోబును దీవించిన దేవా (2)
||నిన్ను నేను||

---------------------------------------------------------------
CREDITS : Vocals : Bro. Bharath Mandru
Lyrics, Tune, Tune : Raja Mandru
Youtube Link : 👉 Click Here
---------------------------------------------------------------