5217) నీ సన్నిధి నాతో వెంటరాని నీ ఆత్మ నాలో మండనివ్వని

** TELUGU LYRICS **

నీ సన్నిధి నాతో వెంటరాని నీ ఆత్మ నాలో 
మండనివ్వని (2)
పాపిని ప్రభువా క్షమియించవా దోషిని ప్రభువా సరిచేయవా (2)
ఎబినేజరే ఎబినేజరే - ఎబినేజరే ఎబినేజరే (2)

వాగ్ధాన ప్రదాత - నమ్మదగిన దేవ 
ఆశ్రయ దుర్గమా - బలమైన దేవ 
||ఎబినేజరే||

సమాధాన ప్రదాత - కృపగల దేవ 
ఆనంద కారకుడ - ప్రియమైన దేవ
||ఎబినేజరే||

సమృద్ధి ప్రదాత - మహిమగల దేవ 
జీవిత నావికుడ - నిత్యుడైన దేవ
||ఎబినేజరే||

నిత్య జీవ ప్రదాత - నీతిగల దేవ 
స్తుతులకు పాత్రుడ - ఘనమైన దేవ
||ఎబినేజరే||

** ENGLISH LYRICS **

Nee Sannidhi Naatho Ventarani 
Nee Aatma Nalo Mandanivani (2) 
Paapini Prabhuva Kshamiyinchava, Dooshini Prabhuva Saricheyava (2) 
Ebenezere Ebenezere Ebenezere Ebenezere (2)

Vaakdhana Pradatha – Nammadhagina Deva 
Ashraya Durgama – Balamina Deva (2)  
||Ebenezere||
   
Samadhana Pradatha – Krupagala Deva 
Aanandha Kaarakuda – Priyamaina Deva (2)
||Ebenezere||

Samruddhi Pradatha – Mahimagala Deva 
Jeevitha Naavikuda – Nithyudaina Deva (2) 
||Ebenezere||

Nithya Jeeva Pradatha – Neethigala Deva
Stuthulaku Paathruda – Ghanamaina Deva (2)
||Ebenezere||

----------------------------------------------------------------------
CREDITS : Music Director : Prakash Rex
Lyrics, Tune, Vocals : M. S. Suneeth Vardhan
----------------------------------------------------------------------