5218) విమోచకుడు సజీవుడు నా దేవుడు యేసయ్య

** TELUGU LYRICS **

విమోచకుడు సజీవుడు - నా దేవుడు యేసయ్య 
విడుదలనిచ్చువాడు - విమోచననిచ్చువాడు
విడువడు ఎన్నడు - ఎడబాయడు ఎప్పుడు 

కష్టాల కొలిమినుండి - శోదన శ్రమలనుండి
చెరలో దుఃఖం కలిగినను - మానని వేదన పుట్టినను
ఆదరించును- ఆదుకొనును
విడిపించును-విమోచించును 

పాపపు దాస్యమును- శాపపు భారమును
తొలగించుటకు యేసు మరణించెను - పాపక్షమాపన మనకిచ్చెను 
ఆదరించును - ఆదుకొనును
విడిపించును - విమోచించును

** ENGLISH LYRICS **

Vimochakudu Sajeevudu - Na Devudu Yessaya 
Vidudala Nichuvadu - Vimochana Nichuvadu 
Viduvadu Ennadu- Yedabayadu Eppudu

Kastala Koliminundi -Shodhana Shramalanundi
Cheralo Dukhamu Kaliginanu-Manani Vedhana Puttinanu
Adharinchunu - Adhukonunu
Vidipinchunu -Vimochinchunu 

Papapu Dasyamunu - Shapapu Bharamunu 
Tholaginchutaku Yesu Maraninchunu - Papakshamapana Manakichenu
Adharinchunu - Adhukonunu
Vidipinchunu - Vimochinchunu

------------------------------------------------------
CREDITS : Music : Elijah Bobby
Lyrics, Tune : Ps. T. Prabhakar Rao
------------------------------------------------------