** TELUGU LYRICS **
జగమంత సందడి చేసేనే రక్షకుని చూచి
హృదయాలు పులకరించేనే
మన చీకటి బ్రతుకులు మారేనే ఆ వెలుగును చూచి
మన చీకటి బ్రతుకులు మారేనే ఆ వెలుగును చూచి
కనువిందుల సంబరమయేనే
లోక పాపములనూ మోసుకొ నిపోయె
గొఱ్ఱెపిల్లగా వచ్చాడనీ
యూదాగోత్రపు సింహమై తిరిగి రానైయున్నాడని ఆ దేవుడనీ
లోక పాపములనూ మోసుకొ నిపోయె
గొఱ్ఱెపిల్లగా వచ్చాడనీ
యూదాగోత్రపు సింహమై తిరిగి రానైయున్నాడని ఆ దేవుడనీ
రారేరారే జనులారా ఈ శుభవార్తను చాటను ఊరువాడా
రారేరారే జనులారా రారేరారే (2)
Happy Happy Christmas అంటూ
Happy Happy Christmas అంటూ
Merry Merry Christmas అంటూ
ఉత్సాహంగా ఆరాధించి ఆర్బాటిధ్ధామా
ఆదియందు ఉన్నాడు నా యేసయ్య
వాక్యమై వెలుగుగా వచ్చాడు
ఆ వెలుగును చూచుటకు ఆ గొల్లలు
ఆ వెలుగును చూచుటకు ఆ గొల్లలు
తమ స్వాస్త్యము విడచి వెళ్ళిరి (2)
ఆ వాక్యమే శరీరదారియై మన మధ్య నివసించెనే
కృపాసత్యసంపూర్ణునిగా తన మహిమను కనుపరిచెనే
||రారే రారే||
ఆ వాక్యమే శరీరదారియై మన మధ్య నివసించెనే
కృపాసత్యసంపూర్ణునిగా తన మహిమను కనుపరిచెనే
||రారే రారే||
నేనే మార్గం అన్నాడు నా యేసయ్య
నేనే సత్యం అన్నాడు
నేనే జీవం అన్నాడు నా యేసయ్య
నేనే జీవం అన్నాడు నా యేసయ్య
మాధిరి తానై నిలిచాడు
నిత్యజీవానికి నిన్ను నన్ను చేర్చుటకై సిలువలో మరణించాడు
పునఃరుద్ధానుడై మరణాన్ని గెలిచి పరలోక రాజ్యమిచ్చాడు
||రారే రారే||
నిత్యజీవానికి నిన్ను నన్ను చేర్చుటకై సిలువలో మరణించాడు
పునఃరుద్ధానుడై మరణాన్ని గెలిచి పరలోక రాజ్యమిచ్చాడు
||రారే రారే||
** ENGLISH LYRICS **
Jagamantha Sandhadi Chesene Rakshakuni Chuchi
Jagamantha Sandhadi Chesene Rakshakuni Chuchi
Hrudayaalu Pulakarinchene
Mana Cheekati Brathukulu Maarene Aaa Velugunu Chuchi
Mana Cheekati Brathukulu Maarene Aaa Velugunu Chuchi
Kanuvindhula Sambaramayene
Loka Papamulanu Mosukonipoye
Loka Papamulanu Mosukonipoye
Gorrepillaga Vachaaḍani
Yudha Gothrapu Simhamai thirigi Ranaiyunnadu Aa Devudani
Raare Raare Janulara Ee Shubhavarthanu Chaatanu Ooru Vada
Yudha Gothrapu Simhamai thirigi Ranaiyunnadu Aa Devudani
Raare Raare Janulara Ee Shubhavarthanu Chaatanu Ooru Vada
Oye Raare Raare Janulara Oye Raare Raare
Happy Happy Christmas Antu Merry merry Christmas Antu
Happy Happy Christmas Antu Merry merry Christmas Antu
Utsahanga Aaradhinchi Aarbhatiddhama
Aadiyandhu Unnadu Na Yesayya
Vakyamai Veluguga Vachadu
Aa Velugunu Choochutaku Aa Gollalu
Aa Velugunu Choochutaku Aa Gollalu
thama Svasthyamu Vidachi Velliri (2)
Aa Vakyame Shariradhariyai Mana Madhya Nivasinchene
Krupa Sathya Sampurnuniga
Aa Vakyame Shariradhariyai Mana Madhya Nivasinchene
Krupa Sathya Sampurnuniga
Thana Mahimanu Kanuparichene
||Raare Raare||
Nene Maargham Annadu Na Yesayya
Nene Sathyam Annadu
Nene Jeevam Annadu Na Yesayya
Nene Jeevam Annadu Na Yesayya
Maadhiri Thanai Nilichadu (2)
Nithya Jeevaniki Ninnu Nannu Cherchutaku Siluvalo Maraninchadu
Punaruddhanudai Marananni Gelichi Paraloka Rajyamichadu
||Raare Raare||
Nithya Jeevaniki Ninnu Nannu Cherchutaku Siluvalo Maraninchadu
Punaruddhanudai Marananni Gelichi Paraloka Rajyamichadu
||Raare Raare||
------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. Victorson
Music & Vocals : K. Samuel Mories & Samy Pachigalla
------------------------------------------------------------------------------------