** TELUGU LYRICS **
మనసంతా ఆనందం
నిండెను ఎందుకొ తెలుసా?
మదినిండా సంతోషం
ఉప్పొంగెను ఎందుకొ తెలుసా? (2)
నేడు మనకు రక్షకుడు జన్మించాడని
జీవితాలలో వెలుగులు నింప వచ్చినాడని
ఆనందంతో అందరం చేద్దామండి సంబరం
వి విష్ యు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
వి విష్ యు మేరీ మేరీ క్రిస్మస్
నిండెను ఎందుకొ తెలుసా?
మదినిండా సంతోషం
ఉప్పొంగెను ఎందుకొ తెలుసా? (2)
నేడు మనకు రక్షకుడు జన్మించాడని
జీవితాలలో వెలుగులు నింప వచ్చినాడని
ఆనందంతో అందరం చేద్దామండి సంబరం
వి విష్ యు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
వి విష్ యు మేరీ మేరీ క్రిస్మస్
||మనసంతా||
పాప సహిత లోకంలో పాపరహితుడు
పరము విడిచి వచ్చాడు పరిశుద్ధుడు (2)
అంధకార బ్రతుకులలో వెలుగు నింపను
అజ్ఞానపు చీకటిలు పారత్రోలను
||నేడు మనకు|| ||మనసంతా||
హృదయాలను మార్చుటకు పరమ దేవుడు
దైవ తనయగా ధరకు వచ్చినాడని (2)
పాప శిక్ష నుండి మనలను తప్పించుటకు
పరము చేర ఆత్మలను రక్షించుటకు
||నేడు మనకు|| ||మనసంతా||
-----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pastor Naveen
Vocals & Music : Samhitha Yarragunta & Moses Paul
-----------------------------------------------------------------------------------