4667) నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా నన్ను గెలిపించె యోధ్యుడవు

** TELUGU LYRICS **

నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా
నన్ను గెలిపించె యోధ్యుడవు నాకు విశ్వాసము నేర్పుము (2)
 
పరమ తండ్రి నీ వాగ్ధానము నా పట్ల నేరవేర్చుము
రెండు ఇంతల అభిషేకము నా పైనా కుమ్మరించుము

స్నేహితుడు వాలె నాతో సహవాసం చేయుము
అక్కరలు అన్నీయు తీర్చు వాడవు (2)

పరలోకమంతటిలో నీ నామమున్ కీర్తించును
భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము (4)

** ENGLISH LYRICS **

Nenu Nadiche Darulalo Na Thodu Neevundaga  
Nani Gelipinche Yodhyudavu Naku Vishvasamu Nerpumu (2)
 
Parama Thandri Ne Vagdhanamu Na Patla Neravechumu 
Rendu Enthala Abhishekamu Na Paina Kumarinchumu 

Snehithudu Vale Natho Sahavasam Cheyumu 
Akaralu Aniyu Thirchu Vadavu (2)

Paralokhmanthatilo Nee Naamamun Keerthinchunu
Bhulokmanthatilo Nee Mahimanu Kanaparachumu (4)

-----------------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics : Gyan Swaroop
Artists: Gyan Swaroop, Joel Johnson, Angela 
-----------------------------------------------------------------------