4666) ఈ పెళ్ళిసందడి దేవుని నిర్ణయము సుమధురం ఈ సమయము

** TELUGU LYRICS **

ఈ పెళ్ళిసందడి దేవుని నిర్ణయము
సుమధురం ఈ సమయము
మౌన సంఘమం సుమధురం ఈ సమయము
స్నేహ బంధము
స్వాగతం సుస్వాగతం కళ్యాణ వేడుకకు
ఘనమైనది ఈ కార్యము దేవుని సంకల్పము

ఒంటరిగా ఉండరాదని జంటగా జీవించాలని 
ప్రేమాను రాగాలతో వర్ధిల్లాలని
ప్రభు యేసుని బాటలో పయనించాలని
దీవించవచ్చిన స్నేహితులకు
బంధువులకు అతిధులకు 

ప్రేమకుసుమాలు వికసింపజేసి
పరిమళాలు వెదజల్లినావు
వెల్లువై ఆనందం పొంగిన వేళలో
మంగళమే యేసునకు మంగళమే
పెండ్లి సంబరమే

-----------------------------------------------
CREDITS : Michael Kalyanapu
Vocals : Harini Ivaturi
-----------------------------------------------