5397) ఆ బేత్లేహేమలోన ఆ పశువులపాకనందు

** TELUGU LYRICS **

ఆ బేత్లేహేమలోన 
ఆ పశువులపాకనందు 
దేవుడే దీనుడై శిశువుగా జన్మించెను మనకోసమే 
మహోనతుని జననము సర్వోనతుని ఆగమనం 
మానవాళికందరికి గొప్ప రక్షణ భాగ్యము 

సర్వ సృష్టికర్తయైన దేవ దేవుడు
మానవాళి పాపమంతా పరిహరింపను
లోక రక్షకునిగా కన్య మరియ గర్భమందు
జన్మించినాడు ఎంత భాగ్యము 

మహిమోనాతుడైన రాజాది రాజు
తన ప్రజలందరినీ పరము చేర్చెను 
పరిశుద్ధునిగా పరిశుధాత్మ శక్తిచే 
ఇలా ఉదయించినాడు ఎంత ధాన్యమో

------------------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella 
Lyrics, Tune : Bro.Sunith & Bobby Jeevan 
------------------------------------------------------------------