5324) రండి రారండి యేసయ్యను చూసోద్ధాము

** TELUGU LYRICS **

రండి రారండి యేసయ్యను చూసోద్ధాము
రండి రారండి యేసయ్యను పూజిద్దాము (2)
నిన్ను నన్ను ప్రేమింపను నిన్ను నన్ను రక్షింపను (2)
పరిశుద్ధుడే ఏతెంచెను రక్షణే మనకీయను
||రండి||

సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ హల్లెలుయా (2)
నిన్న నేడు నిరంతరం మారని దేవుడే మన తోడుగా (2) 
పరిశుద్ధుడే ఏతెంచెను రక్షణే మనకీయను
రండి రారండి యేసయ్యను చూసోద్ధాము 
రండి రారండి యేసయ్యను పూజిద్దాము

సర్వోన్నతుడు మహాఘనుడు మంచివాడు ప్రేమించును (2) 
నిన్ను నన్ను ప్రేమింపను
నిన్ను నన్ను రక్షింపను (2) 
పరిశుద్ధుడే ఏతెంచెను రక్షణే మనకీయను

రండి రారండి యేసయ్యను చూసోద్దాము
రండి రండి యేసయ్యను పూజిద్దాము 
నిన్ను నన్ను ప్రేమింపను నిన్ను నన్ను రక్షింపను 
పరిశుద్ధుడే ఏతెంచెను రక్షణే మనకీయను
చేసెద్ధం స్తోత్రములు నిత్యము పరిశుద్ధునకు (4)

------------------------------------------------------
CREDITS : Music : Moses paul 
Tune, Lyrics: Bro. Joseph 
------------------------------------------------------