** TELUGU LYRICS **
కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట - కలిసొద్దామా
దివ్యతార వెలసింది - ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది - పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట - కలిసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas
ఓహో
కరుణ గల దేవుడంట - కలిసొద్దామా
దివ్యతార వెలసింది - ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది - పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట - కలిసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas
ఓహో
||దివ్యతార||
పసుల పాక పరిశుద్ధుడు - పావనుడు పరమాత్ముడు
పరలోక పాలకుడు - నరలోకం వచ్చాడు
రాజుగా రాజ్యమేలు నాధుడు - ప్రభుని చూసొద్దామా పూజ చేసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas
ఓహో
||దివ్యతార||
పాపులకు స్నేహితుడు - యేసు నామ ధేయుడు
లోకానికి రక్షకుడై ఏతెంచాడు - ప్రభుని చూసొద్దామా పూజ చేసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas
ఓహో
||దివ్యతార||
----------------------------------------------------------------------------------------------------
CREDITS : Tune, Music: KY Ratnam
Vocals & Lyrics : Sireesha Bhagavathula & G.Purushottam Babu
----------------------------------------------------------------------------------------------------