5541) పరలోకము నుండి దూత భూలోకమునకు వచ్చి

** TELUGU LYRICS **

పరలోకము నుండి దూత - భూలోకమునకు వచ్చి
రక్షకుడు పుట్టినాడని - గొల్లలకు తెలియపరచెను (2)

ప్రజలందరికి ఇది శుభవార్తగా... ఓ ఓ ఓ (2)
జాతియేదైన మతమేదైన - మోక్షమివ్వ క్రీస్తు వచ్చెను

తూర్పుదేశ జ్ఞానులకు వినిపించెగా... ఓ ఓ ఓ (2) (తూర్పు)
రాజుపుట్టినాడని - రాజ్యమేలువాడని ఆయన రాజ్యం సత్యమేనని... ఓ ఓ ఓ

ఇదియే ఈలోకముకు మోక్షముగా... ఓ ఓ ఓ (ఇది)
యేసుపుట్టినాడు రక్తమిచ్చినాడు - రక్తమిచ్చి మోక్షమిచ్చెను... ఓ

------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bishop Samuel Finny Pachigalla 
Vocals & Music : Thomas Chevvakula & Davidson Gajulavarthi 
------------------------------------------------------------------------------------------------