** TELUGU LYRICS **
ధరణిలో వెలసినాడు దైవతనయుడు
పాకలో పుట్టినాడు పరమాత్ముడూ
ధరణిలో వెలసినాడు దైవతనయుడు
పాకలో పుట్టినాడు పరమాత్ముడూ
పుట్టినాడు క్రీస్తు కన్య మరియ గర్భమందు
పుట్టినాడు క్రీస్తు కన్య మరియ గర్భమందు
లోకమే సంతసిచగా బహు సంబరమాయెగా
ఉరువాడ పరవసించగా బహు సందడి ఆయెగా
లోకమే సంతసిచగా బహు సంబరమాయెగా
ఉరువాడ పరవసించగా బహు సందడి ఆయెగా
పాకలో పుట్టినాడు పరమాత్ముడూ
ధరణిలో వెలసినాడు దైవతనయుడు
పాకలో పుట్టినాడు పరమాత్ముడూ
పుట్టినాడు క్రీస్తు కన్య మరియ గర్భమందు
పుట్టినాడు క్రీస్తు కన్య మరియ గర్భమందు
లోకమే సంతసిచగా బహు సంబరమాయెగా
ఉరువాడ పరవసించగా బహు సందడి ఆయెగా
లోకమే సంతసిచగా బహు సంబరమాయెగా
ఉరువాడ పరవసించగా బహు సందడి ఆయెగా
దూతలు చెప్పెనే సంతోష వార్తంటా
గొల్లలు చేసెనే ఆనంద గానమట
దూతలు చెప్పెనే సంతోష వార్తంటా
గొల్లలు చేసెనే ఆనంద గానమట
జ్ఞానులకు తెలిపెనే నక్షత్రం దారంట
జ్ఞానులకు తెలిపెనే నక్షత్రం దారంట
ఇరువురు వెల్లిరే బాల యేసు చెంతకట
ఇరువురు వెల్లిరే బాల యేసు చెంతకట
||లోకమే||
లేఖనమూ నెరవేర్చే క్షణమంట
లోక పాపమును మోసేటి నాథుడట
లేఖనమూ నెరవేర్చే క్షణమంట
లోక పాపమును మోసేటి నాథుడట
నీకు నాకు రక్షణ ఇచ్చునట
నీకు నాకు రక్షణ ఇచ్చునట
నిన్ను నన్ను నడిపించే నాథుడట
నిన్ను నన్ను నడిపించే నాథుడట
||లోకమే||
పాపము తొలగించె పరిశుద్ధుడు తానంట
శాపము తొలగించె దైవతనయ తానంట
పాపము తొలగించె పరిశుద్ధుడు తానంట
శాపము తొలగించె దైవతనయ తానంట
నిన్ను నన్ను రక్షించే నాథుడట
నిన్ను నన్ను రక్షించే నాథుడట
నీకూ నాకు ఇమ్మానుయేలంట
నీకూ నాకు ఇమ్మానుయేలంట
||లోకమే||
-------------------------------------------------------------------------
CREDITS : Music : Davidson Gajulavarthi
Lyrics, Tune, Vocals : Rev. Deva Kishore Kumar
-------------------------------------------------------------------------