** TELUGU LYRICS **
చాలా కాలం అయ్యింది యేసు పుట్టి ఇలలోన
కార్యము నెరవేర్చి వెళ్ళినాడు పరలోకం (2)
అ.ప.తెలుసుకున్నావా మానవుడా
రక్షణ నీకుందా మావూవుడా
తెలుసుకోవయ్య మానవుడా
నమ్ముకోవయ్య యేసయ్యను నమ్ముకుంటే
నీ పాపాలన్ని పోగొట్టి నిత్యజీవమిస్తాడు
సంతోషం నీకిచ్చి సమాధానమిస్తాడు
కార్యము నెరవేర్చి వెళ్ళినాడు పరలోకం (2)
అ.ప.తెలుసుకున్నావా మానవుడా
రక్షణ నీకుందా మావూవుడా
తెలుసుకోవయ్య మానవుడా
నమ్ముకోవయ్య యేసయ్యను నమ్ముకుంటే
నీ పాపాలన్ని పోగొట్టి నిత్యజీవమిస్తాడు
సంతోషం నీకిచ్చి సమాధానమిస్తాడు
పాపికొరకు ఇలకొచ్చినాడు
నాలో పాపం లేదన్నాడు
రక్తాన్ని చిందించినాడు
నీ పాపం తానే మోసినాడు (2)
నీకొరకే నాప్రాణం ఇస్తున్నా అన్నాడు (2)
||తెలుసు||
సృష్టికర్త నేనే అన్నాడు
ఆది అంతము నేనన్నాడు
లోకాలానేలే మహారాజు
నీ కొరకే మానవుడయ్యడు (2)
భయమేల నీకు నేనున్నానన్నాడు (2)
||తెలుసు||
నేడోరేపో వస్తానన్నాడు
నమ్మినవారిని కొనిపోతాడు
సిద్దపడి ఉండమన్నాడు
నాతో నీవుండాలన్నాడు (2)
ఇంకెంతకాలం పాపంలో ఉంటావు (2)
||తెలుసు||
-------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Samuel Nethala
Vocals & Music : David Joel & Billy Graham
-------------------------------------------------------------------