** TELUGU LYRICS **
బేత్లెహేము పురములో ఒక చల్లని రాత్రిలో
దివ్యకాంతి వెలిసెను దేవుని వాగ్దానము నెరవేరెను
కన్య మరియ గర్భంలో ప్రభువు జనియించెను
హ్రుదయము ఉప్పొంగెను ఆనందం వికసించెను
మహాసంతోషకరమైన సువార్తమానము
రక్షకుడు జనియించెను పాపములు తొలగించెను
ఆ ప్రేమ వెలుగులో జీవన ధారలు పొంగెను
ఆ ప్రభువు పుట్టెను మనకోసమే (2)
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయన కిష్టులైన వారికి సమాధానము కలుగును (2)
పాపులకు రక్షన తెచ్చి నిరాశలో ఆశను సృష్టించెనె
యేసయ్యా రాకతో లోకమే పులకించెలే (2)
రక్షకుడు జనియించెను పాపములు తొలగించెను
ఆ ప్రేమ వెలుగులో జీవన ధారలు పొంగెను
ఆ ప్రభువు పుట్టెను మనకోసమే (2)
ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ సత్యపు తారను
వెతుకుచు ఆ శిశువును కనులార వీక్షించెను (2)
బంగారు సాంబ్రాని బొలము కానుకలుగా అర్పించిరి
ఈనాడు మన హ్రుదయమును కానుకగా అర్పించుదము
||బేత్లెహేము పురములొ||

** ENGLISH LYRICS **
Baethlehemu Puramulo Oka Challani Raathrilo
Divyakaanthi Velisenu Dhaevuni Vaagdaanamu Neravaerenu
Kanya Mariya Garbhamlo Prabhuvu Janiyinchenu
Hrudayamu Uppoangenu Aanandhamu Vikasincheenu
Mahaasanthoashakaramaina Suvaarthamaanamu
Rakshakudu Janiyinchenu Paapamulu Tholaginchenu
Aa Prema Velugulo Jeevana Dhaaralu Pongenu
Aa Prabhuvu Puttenu Manakoasame (2)
Sarvoannathamaina Sthalamulalo Dhaevuniki Mahimayu
Aayana Kishtulaina Vaariki Samaadhaanamu Kalugunu (2)
Paapulaku Rakshana Thecchi Niraashalo Aashanu Srushtinchene
Yaesayyaa Raakatho Loakame Pulakinchele (2)
Rakshakudu Janiyinchenu Paapamulu Tholaginchenu
Aa Prema Velugulo Jeevana Dhaaralu Pongenu
Aa Prabhuvu Puttenu Manakoasame (2)
Aanaadu Thoorpu Dhaeshapu Gnyaanulu Aa Sthyapu Thaaranu
Vethukuchu Aa Shishuvunu Kanulaara Veekshinchenu (2)
Bangaaru Saambraani Boalamu Kaanukalugaa Arpinchiri
Eenaadu Mana Hrudayamunu Kaanukagaa Arpinchudamu
||Baethlehemu Puramulo||
-------------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Sreshta Karmoji, Suhas Karmoji
Tune, Music & Lyrics : Prasanth Penumaka & Srinivas Bandaru
-------------------------------------------------------------------------------------------------