** TELUGU LYRICS **
నాధు సర్వస్వం నా యేసయ్య
నాధు జీవం నా మెసైయ్య (2)
సదాకాలము నాతో ఉండువాడ
నన్ను వీడని నా యేసయ్య
నీకే వందనం
నాధు జీవం నా మెసైయ్య (2)
సదాకాలము నాతో ఉండువాడ
నన్ను వీడని నా యేసయ్య
నీకే వందనం
పనికిరానీ నన్ను ప్రేమించావు
నీ కృపలోనే నన్ను దాచావు
నీ సంకల్పంలో నన్ను నిలిపావు
నీ ప్రేమతో ఆకర్షించావు (2)
మహోనతుడా నిన్ను యేమని వర్ణింతును
నీ మేలులకే నిన్ను కొనియాడెదన్
నాధు యేసయ్య
నీ మహిమకై నన్ను నిర్మించావు
నీ పోలికగా నన్ను మార్చావు
నూతనముగా నన్ను చేసావు
బలమైన పాత్రగా నన్ను ఉంచావు (2)
పరిశుద్దుడా నీ క్రియలను వివరించెదన్
సర్వోనతుడా ప్రేమించినా
నీ ప్రేమకై వందనం
--------------------------------------------------------------
CREDITS : Vocals, Music : Enosh Prince
Lyrics, Tune : Sis.Persis Saginala
--------------------------------------------------------------