5314) ఆశ్చర్యకరుడు ఆలోచనాకర్త బలవంతుడైన దేవుడు

** TELUGU LYRICS **

ఆశ్చర్యకరుడు ఆలోచనాకర్త బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధానకర్త యేసే అందరి దేవుడు (2)
కన్యకు పుట్టినాడు పరిశుద్ధ దేవుడు
పాపాలు కడిగివేసే ఈ లోక రక్షకుడు (2)
కొనియాడి పాడి వేడేదం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ (2)

వాక్యమైయున్న ఆ దేవుడు
సర్వ సృష్టికి కారణ భూతుడు
శరీరధారిగ యేసు నామములో యిలలో జన్మించెనూ (2)
సృష్టికర్త యైన యేసు మనము నమ్మిన
సృష్టి అంతటి పై జయము మనదే అగును (2) 
||హ్యాపీ||

నశించిపోతున్న ఈ లోక ప్రజలను
ప్రేమతో రక్షించాలని 
సిలువలో మరణించి తిరిగి లేచుట కు ఇలలో జన్మించెను (2)
ప్రభువైన యేసయ్యను మనమూ నమ్మిన మనము 
మన ఇంటి వారు రక్షణ పొందేదం (2)
||హ్యాపీ||

తల్లి తన బిడ్డనూ మరచిన నేను నిను మరువను అనినా 
దేవదేవుడె ఇమ్మానుయేలుగ యిలలో జన్మించెను (2)
దిగులు వద్దు భయము వద్దు అని చెప్పిన 
మన యేసుని మదిలో తలచి ఆరాధించెదం (2)
||హ్యాపీ||

** ENGLISH LYRICS **

Aascharyakarudu Aalochanaakartha Balavanthudaina Dhaevudu
Nithyudagu Thandri Samaadhaanakartha Yaesae Andhari Dhaevudu (2)
Kanyaku Puttinaadu Parishuddha Dhaevudu
Paapaalu Kadigivaesae Ee Loaka Rakshakudu (2)
Koniyaadi Paadi Vaededam
Happy Happy Christmas Merry Merry Christmas (2)

Vaakyamaiyunna Aa Dhaevudu
Sarva Srushtiki Kaarana Bhoothudu
Shareeradhariga Yaesu Naamamulo Yilalo Janminchenoo (2)
Srushtikartha Yaina Yaesu Manamu Nammina
Srushti Anthati Pai Jayamu Manadhae Agunu (2) 
||Happy||

Nashinchipoathunna Ee Loaka Prajalanu
Praematho Rakshinchalani 
Siluvalo Maraninchi Thirigi Laechuta Ku Yilalo Janminchenu (2)
Prabhuvaina Yaesayyanu Manamu Nammina Manamu 
Mana Inti Vaaru Rakshana Pon-dhedam (2)
||Happy||

Thalli Thana Biddanuu Marachina Naenu Ninu Maruvanu Anina 
Dhaevadhaevude Immaanuyaeluga Yilalo Janminchenu (2)
Dhugulu Vaddhu Bhayamu Vaddhu Ani Cheppina 
Mana Yaesuni Madhilo Thalachi Aaraadhinchedam (2)
||Happy||

------------------------------------------------------------------
CREDITS : Music : Sampath Kareti
Lyrics, Tune, Vocals : Bro. P. Methushelah
------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post